


బద్వేల్ నియోజకవర్గంలో ప్రజలకు అండగా నిలిచి, వారి సమస్యలను పరిష్కరించడంలో ఎల్లప్పుడూ ముందుండే నాయకుడు నల్లేరు విశ్వనాథరెడ్డి గారు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అదనపు సమన్వయకర్తగా విశేష సేవలు అందిస్తున్నారు.
ఆయన రాజకీయ ప్రస్థానం మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి స్ఫూర్తితో ప్రారంభమై, నేడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు, కడప పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి గారు ఆశయాలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నారు.
ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తూ, ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో నడిచేలా కృషి చేస్తున్నారు.
YSRCP లో ప్రధాన భూమిక
YSRCP అదనపు సమన్వయకర్తగా పార్టీ బలాన్ని గ్రామ స్థాయిలో పెంచడం.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు, కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి గారు మార్గదర్శకత్వంలో పని చేయడం.
నల్లేరు విశ్వనాథరెడ్డి గారి నాయకత్వాన్ని మద్దతు ఇవ్వాలని,
బద్వేల్‌లో YSRCP ని బలంగా నిర్మించాలనుకుంటే,
ఇప్పుడే #NVNR TEAM లో చేరండి.
నల్లేరు విశ్వనాథరెడ్డి గారి నాయకత్వాన్ని మద్దతు ఇవ్వాలని,
బద్వేల్‌లో YSRCP ని బలంగా నిర్మించాలనుకుంటే,
ఇప్పుడే #NVNR TEAM లో చేరండి.
Copyright © 2025 Nalleru Viswanatha Reddy| Designed by Digital Anantha | All Rights Reserved