
నూతన సంవత్సరం సందర్భంగా బద్వేల్ నియోజకవర్గ YSRCP అదనపు సమన్వయకర్త శ్రీ నల్లేరు విశ్వనాధ రెడ్డి గారి నివాసం నందు నిర్వహించిన వేడుకలు ఘనంగా, అత్యంత ఆత్మీయ వాతావరణంలో నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు వేలాది సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు తమ ఉత్సాహం, అభిమానం, ఐక్యతతో కార్యక్రమానికి ప్రత్యేక శోభను చేకూర్చారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ శ్రీ నల్లేరు...




