
బద్వేల్ నియోజకవర్గంలోని పోరుమామిళ్లలో నల్లేరు విశ్వనాథ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహానేత, ప్రజల ఆరాధ్య నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానేతకు ఘన నివాళులర్పించారు. నల్లేరు విశ్వనాథ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు YSR Jayanthi in...



