
శంఖవరం గ్రామంలో భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మికత కలయిక బద్వేల్ నియోజకవర్గం, కలసపాడు మండలం పరిధిలోని శంఖవరం గ్రామం ఆధ్యాత్మిక వైభవానికి వేదికగా నిలిచింది. శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామి, శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయ ధ్వజస్థంభం, కళశ ప్రతిష్ఠ, పోలేరమ్మ మరియు పోతురాజు స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ మహోత్సవ కార్యక్రమాలు విజయవంతంగా 41 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా...





