
నల్లేరు విశ్వనాథరెడ్డి గారి స్వగృహం నుండి ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వరకు వేలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా పేలుస్తూ, నినాదాలతో పట్టణమంతా ఉత్సవ వాతావరణంతో మార్మోగింది. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలతో కలిసి సంబరాలు జరిపారు. సేవా కార్యక్రమాలకు పెద్దపీట జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా, సేవా కార్యక్రమాలతో మరింత అర్థవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలు...